శబాష్ మోదీజీ అదరగొట్టావు

విషానికి విరుగుడు విషమే … మూడవ కంటికి తెలియకుండా చైనాకు బద్ద శత్రువైన వియత్నాం కు బ్రహ్మాస్ క్రూయిజ్ మిస్సైల్స్ ను సరఫరా చేసిన భారత్ …. మొదటి బ్యాచ్ బ్రహ్మాస్ మిసైల్స్, వియత్నాం చేరుకునేంత వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం విశేషం ….. ఇప్పుడు ప్యూహాత్మకంగా కాసేపటి క్రితం వియత్నాం ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేసింది … చైనా, భారత్ ను చూసి భయపడటానికి ప్రధాన కారణం ఈ బ్రహ్మాస్ క్రూయిజ్ మిసైల్సే … 3,700 కిలొమీటర్ల వేగంతొ ప్రాయాణించే ఈ క్రూయిజ్ మిసైల్స్ ను సబ్మెరైన్స్, నౌకలు, భూమి, యుధ విమానాల నుండి కూడా ప్రయోగించవచ్చు …

చైనా, పాకిస్థానును అడ్డం పెట్టుకుని ఆటాడుతుంటే, మనం వియత్నాం ను అడ్డపెట్టుకుని అదే ఆటను చైనా పై ప్రయోగిస్తున్నాము ….. రేపు భారత్_చైనా ల మధ్య యుద్ధం సంభవిస్తే చైనీస్ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు హిందూ సముద్రంలోకి ప్రవేశించకుండా వియత్నాం దగ్గరే అడ్డుకొవచ్చు

48 గంటల వ్యవధిలొ మన దేశానికి సంబందించి నాలుగు గొప్ప Develpments జరిగాయి

1) జపాన్ ధొక్లాం విషయంలొ భారత్ కు మద్దత్తు తెలపడం
2) యుధ్ధ ప్రాతిపదికన భారత్ అత్యాధునిక హెలికాప్టర్లను కొనుగోలు చేయడం
3) వియత్నాం కు బ్రహ్మాస్ మిసైల్స్ అమ్మాము అని వియత్నాం చేత చెప్పించి మైండ్ గేం మొదలుపెట్టడం
4) చైనా దిగుమతులపై కొత్త నిబంధనలు విధించాలని నిర్ణయం తీసుకొవడం

నిజంగా ఇవన్నీ ఊహించని గొప్ప Developments … ఈ పంచ్ ల నుడి బయటకు రావాలంటే చైనాకు రొజులు పడుతుంది …

To Top

Send this to a friend