9 ఏళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతితో సెక్స్

సోనీటీవీలో ప్రసారం అవుతున్న సీరియల్ దుమారం రేపుతోంది. దీనిపై వీక్షకులు మండిపడుతున్నారు. change.orgలో మాన్సి జైన్ అనే మహిళ ఈ సీరియల్ లో బూతు, ఫ్యామిలీ చూడలేకుండా ఉందని పిటీషన్ వేశారు. దీనికి మద్దతుగా చాలా మంది సంతకాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రి సృతీ ఈరానీ స్వయంగా రంగంలోకి దిగి ఈ సీరియల్ పై చానల్ పై వెంటనే చర్యలు తీసుకొని సీరియల్ ను ఆపేయాలని బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లయింట్స్ కౌన్సిల్ ను ఆదేశించారు.

ఉత్తరాదిన రెండు వారాల క్రితం ప్రఖ్యాత హిందీ చానల్ సోనీటీవీలో ‘పెహ్రె

దార్ పియా కీ’ అనే సీరియల్ ప్రసారమవుతోంది. కథ విషయాని వస్తే.. బాల్య వివాహాన్ని ఇందులో మార్చేశారు. 9 ఏళ్ల బాలుడికి, 18 ఏళ్ల యువతికి పెళ్లి చేశారు. ఆ తర్వాత శోభనం, హనీమూన్ అంటూ లండన్ తీసుకెళ్లారు. అక్కడ 9 ఏళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతి చేత ముద్దులు, మురిపాలు, కౌగిలింతలు ఇలా సీరియల్ సాగుతోంది.

9 ఏళ్ల బాలుడిగా అపాన్ ఖాన్, అతడి భార్యగా 18ఏళ్ల యువతి తేజస్వి ప్రకాశ్ నటిస్తోంది. ఈ సీరియల్ లో 9 ఏళ్ల బాలుడు తన భార్య కు ముద్దుపెట్టుకోవడం.. సన్నిహితంగా మెలగడం చూసి పిల్లల ప్రవర్తన మారుతోందని తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీంతో సీరియల్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రమే రంగంలోకి దిగి సీరియల్ ను ఆపేయాలని చర్యలు ప్రారంభించింది. అయితే కేవలం వినోదం కోసం కొత్త తరహా కథతోనే ముందుకెళ్తున్నామని.. బాల్య వివాహాలను చూసిన జనం ఇలా దానికి రివర్స్ అయిన కథను ఆదరించాలని నిర్వాహకులు కోరుతున్నా

To Top

Send this to a friend