దిల్ రాజు కు హిట్ పక్కా.. ‘నేను లోకల్’తో కన్ఫమ్!

దిల్ రాజు ఈ మధ్య కాస్త నెమ్మదించాడు.. కొన్ని ఫ్లాపు టాక్ రావటంతొ సినిమాలు తీయడం కొద్దిగా లేట్ చేస్తున్నాడు.. కానీ కొత్త సంవత్సరం వేళ.. మళ్లీ జోరు పెంచాడు.. ఈ సంక్రాంతికి శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజు.. ఆ సినిమా విడుదలయ్యి కాకముందే కాకినాడలో సంక్రాంతి సందర్భంగా నాని హీరోగా నేను లోకల్ సినిమా ఆడియో లాంచ్ చేశాడు.. కీర్తి సురేష్ హీరోయిన్.. పోసాని కీలక పాత్ర పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో కేకపుట్టిస్తోంది.. వేదికపై విడుదల చేసిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. బాగా రెస్పాన్స్ వస్తోంది.. లవ్, యాక్షన్ , కామెడీ కలగలిపిన సినిమా అభిమానులను ఖచ్చితంగా అలరిస్తుందని.. ట్రైలర్ చూసిన వాళ్లందరూ అనుకుంటున్నారు. దిల్ రాజుకు మరో హిట్ నేను లోక్ ల్ తో సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు..

నేను లోకల్ సినిమా ఆడియో ఫంక్షన్, ట్రైలర్ ను కింద Link లో చూడొచ్చు..

To Top

Send this to a friend