ఈ కొత్త హీరో బూతు సినిమా టీజర్.

పెళ్లి చూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ దేవరకొండ.. ఆదినుంచి కథల విషయంలో నేచురాలిటీకి.. కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తున్న విజయ్.. తన కొత్త చిత్రంలో ఎంబీబీఎస్ స్టూడెంట్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి అనే పేరు పెట్టారు. ఓ వాస్తవ కథ ఆధారంగా సందీప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

పెళ్లి చూపులు లాంటి సాఫ్ట్ కథతో ఎంట్రీ ఇచ్చిన విజయ్.. కొత్త చిత్రం అర్జున్ రెడ్డిలా మాత్రం ప్లేబాయ్ పాత్రలో విచ్చలవిడి శృంగార పాత్రను పోశించారు. ఈ టీజర్ చూసిన జనాలందరూ షాక్ అవుతున్నారు. మొత్తం సెక్స్ సీన్లు, బూతు వీడియోలు.. ముద్దుసీన్లతో టీజర్ కుర్రకారును మత్తెక్కిస్తోంది. ఈ సినిమా ఫక్తు యువతను బేస్ చేసుకొని తీసినట్టు కనిపిస్తోంది. ఎంబీబీఎస్ స్టూడెంట్ గా ఉంటూ విచ్చలవిడిగా రోమాన్స్ చేస్తూ అదే సమయంలో చదువులోనూ నెంబర్ 1 గా కొనసాగిన హీరో పాత్రను విజయ్ ఇందులో పోశించారు. ఈ చిత్రం టీజర్ చూశాక చిత్రం రోమాంటిక్ అని తెలుస్తోంది..
అర్జున్ రెడ్డి మూవీ టీజర్ ను కిందచూడొచ్చు..

To Top

Send this to a friend