మీపొట్టను కడిగేసుకోవాలనుకుంటున్నారా ..?

మీపొట్టను మీరే కడిగేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం.వెల్లుల్లి తేన కలిపిన మిశ్రమాన్ని రోజూ పరగడుపున తీసుకోండి. అలా తీసుకోవటం వల్ల ఏంటా ప్రయోజనాలు అనుకుంటున్నారా .అయితే మీకోసం..

1.శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ్య‌క్తి పెరుగుతుంది.
2.ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ల‌నైనా త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది.
3.చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి.
4.రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.
5.రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది.
6.ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు
7.శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.
8.గొంతు నొప్పి, మంట వంటివి తగ్గిపోతాయి.
9.జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
10.డయేరియా, అజీర్ణం,  అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు.
11.పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.
12. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.

To Top

Send this to a friend