చిరంజీవి , కొరటాల చిత్రం లో రెండో హీరో ఎవరు …

చిరంజీవి , కొరటాల చిత్రం లో రెండో హీరో ఎవరు
గత కొన్ని రోజులుగా తెలుగు సినీ అభిమానుల్ని ఎంతగానో ఉత్కంఠకు గురి చేస్తున్న చిరు 152 మూవీ సమాచారం ఇపుడు మరో టర్న్ తీసుకో బోతోంది. ఇప్పటిదాకా విన వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసంరామ్ చరణ్,బన్నీ, మహేష్ బాబు అని రక రకాల పేర్లు వినవచ్చాయి. కానీ తాజాగా మరో సంచలన వార్త బయటికొస్తోంది తెలుగు యవనిక ఫై చిరంజీవి కి ధీటుగా చరిష్మా గల మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించ బోతున్నాడని తెలియ వస్తోంది.ఈ వార్త గనుక నిజం అయితే మెగా అభిమానులకు తీపి కబురు అందినట్టే …..అయితే ఈ వార్త ఇంకా అధికారికంగా వెలువడ లేదు కనుక అంతదాకా ఓపికతో వెయిట్ చేయక తప్పదు.

To Top

Send this to a friend