పెళ్లికి ముందు ఏంటి ఈ పాడు పని

ముద్దుగుమ్మ సమంత హాట్‌ ఫొటో షూట్‌లతో అప్పుడప్పుడు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ ఉంటుంది. అయితే అక్కినేని వారి ఇంటికి సమంత కోడలిగా వెళ్లబోతుంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది, అక్టోబర్‌లో చైతన్య, సమంతల వివాహం జరుగబోతుంది. ఈ సమయంలో సమంత కాస్త పద్దతిగా వ్యవహరించాలి. కాని పెళ్లి కుదిరిన తర్వాత కూడా చెత్త డ్రస్‌లతో, అందాలు ఆరబోస్తూ వెగటు పుట్టిస్తుంది.

పెళ్లి చేసుకోబోతున్న సమయంతపై తెలుగు ప్రేక్షకులు ఒకరకమైన అభిప్రాయంకు వచ్చారు. ఇకపై ఆమెను పద్దతిగా చూడాలని కోరుకుంటున్నారు. కాని సమంత మాత్రం ఇంకా అందాల ప్రదర్శణ చేయడం అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ఏ ఒక్కరికి నచ్చడం లేదు. నాగచైతన్యకు కాబోయే హీరోయిన్‌ పద్దతిగా ఉండాలనుకుంటే ఇలా పాడు పనులు చేసే అమ్మాయిలా ఉంది ఏంటి అని అక్కినేని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

ప్రముఖ మ్యాగజైన్‌ కోసం సమంత ఇచ్చిన ఫొటో షూట్‌ ఇప్పుడు వివాదంకు తెర లేపుతుంది. ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’ మరియు తమిళంలో రెండు చిత్రాలు నటిస్తుంది. ఈ చిత్రాల్లో కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందాల ప్రదర్శన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సమంత ఇప్పటికైకా కాస్త గ్లామర్‌ను తగ్గించుకోవాలని ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

To Top

Send this to a friend