వీడియోలో రెచ్చిపోయిన హీరోయిన్


సనాఖాన్ రెచ్చిపోయింది. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి మూవీలో ఈ అమ్ముడు కొంచెం ఒద్దికగానే నటించింది. కానీ హిందీలో ఇటీవల విడుదలైన చిత్రం ‘వాజా  తుమ్ హో’ లో సనా రెచ్చిపోయింది. సెక్సీ సెక్సీగా నటించింది. ముద్దులు, రోమాన్స్ లో ఇరగదీసింది.. బాలీవుడ్ లో వచ్చిన ఈ అవకాశాన్ని  వినియోగించుకున్న సనా తన లేటెస్ట్ సినిమాలో పరిమితికి మించి డోస్ పెంచింది.

సనా ఖాన్ తన లేటెస్ట్ మూవీ వాజా తుమ్ హో సినిమాలో అందాలను ఆరబోసింది. లిప్ లాక్, శృంగార సన్నివేశాల్లో హద్దుమీరి నటించింది. యూ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా సాంగ్ లో మొదట చీరలో కనిపించే హీరోయిన్ ఆ తరువాత పొట్టి దుస్తుల్లో ఆ తరువాత ఏమీ లేకుండా ముద్దులు, మురిపాలతో గాఢ చుంభనాలతో కుర్రకారును మైమరిపింపచేసింది.

సనాఖాన్ అందాలు ఆరబోసిన ఈ సాంగ్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend