టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా అందరికి తెలిసిన విషయం ఏంటి అంటే రానాతో త్రిష లవ్ అఫైర్ ఉందని, వీరిద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారని అంటున్నారు. ఆ మద్య త్రిష పెళ్లి ఫిక్స్ అవ్వడం, ఎంగేజ్ మెంట్ అవ్వడం ఆ తర్వాత బ్రేక్అప్ అవ్వడం జరిగింది. బ్రేకప్‌కు కారణం రానా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
మొత్తానికి ఇద్దరి మద్య వ్యవహారం దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా సాగుతుంది. ఏదైనా కూడా కొంత కాలం వరకు మాత్రమే. ఆ తర్వాత బోర్ అనిపిస్తుంది. ఇప్పుడు త్రిష కూడా రానాకు బోర్ కొట్టినట్లుగా ఉంది. త్రిషను వదిలేసి కాజల్‌ను మనోడు ప్రేమిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. రానా, కాజల్ జంటగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా సమయంలోనే కాజల్‌తో రానాకు సాన్నిహిత్యం ఏర్పడటం జరిగింది.
అప్పటి నుండి కూడా ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా తరచు కలవడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం ముంబయి, గోవా వంటి ప్రాంతాలకు ఇద్దరు వెళ్లడం జరుగుతుందట. ప్రస్తుతం రానా ఫుల్‌గా కాజల్‌ను మత్తులోకి దించాడనే టాక్ వినిపిస్తుంది. పెద్దగా సినిమాల్లో ఛాన్స్‌లు లేని కాజల్ కూడా రానాతో విచ్చలవిడిగా తిరిగేస్తున్నట్లుగా తెలుస్తోంది.
