తెలంగాణ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర‌స‌న‌

23/06/2017 సినిమా టికెట్ రేట్ల‌ ను పెంచుతూ విడుద‌ల చేసిన‌ జి.వో. ను న‌లుగురు,ఐదుగురు లీజ్ దారులు హోమ్ సెక్ర‌ట‌రిని మేనేజ్ చేసి టికెట్స్ ని పెంచుకునే విదంగా ఒ జి.వో. తీసుక‌చ్చారు ఈ జీ.వో. వ‌చ్చేముందు చీఫ్ సెక్ర‌ట‌రికి కూడా తెల‌ప‌కుండా ఇవ్వ‌డం జ‌రిగింది దీనిని మేము తెలంగాణ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర‌స‌న‌ తెలిపాము దానికి అనుగుణంగా ముఖ్య‌మంత్రి గారు స్పందించి 23/06/2017 న‌ వ‌చ్చిన‌ జి.వో. ను నిలుపుద‌ల‌ చేస్తూ ఉత్త‌ర్వుల‌ను ఇప్పి‍చ‌డం జ‌రిగింది దీనికి నేను ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మ‌రియు సాయివెంక‌ట్ ముఖ్య‌మంత్రి గారికి శిర‌స్సు వంచి పాదాబివంద‌నం చేస్తున్నాము ఎందుకంటే ఆయ‌న‌కు పేద‌ ప్ర‌జ‌ల‌ ప‌ట్ల‌ సామాన్య‌ ప్రేక్ష‌కుల‌ ప‌ట్ల‌ ముఖ్య‌మంత్రి గారికి వారికి అందుబాటులో ఉండే విదంగా చాలా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు కాబ‌ట్టి అందులో ఈ సినిమాలో కూడా రేట్ల‌ను త‌గ్గించ‌డం హ‌ర్ష‌నీయం గ‌తంలోనే ఈ ప్ర‌భుత్వం సామాన్య‌ ప్రేక్ష‌కులు చూసే 10 రూపాయ‌ల‌ టికెట్ ను పెంచ‌కూడ‌ద‌ని జి.వో. ద్వారా ఈ ప్ర‌భుత్వం తెల‌ప‌డం జ‌రిగింది దానిపైన‌ వాళ్ళు కోర్ట్ లో కూడా థియేట‌ర్ లీజ‌ర్స్ అప్పిల్ చేయ‌డం జ‌రిగింది ఇందులో థియేటర్ మేంటెనెన్స్ కోసం టికెట్ కి 7 రూపాయలు తీసుకునేందుకు అనుకూలంగా తెచ్చుకున్న‌ జి.వో. కూడా ర‌ద్దు చేసారు…
కేంద్ర‌ ప్ర‌భుత్వం సినిమా ఇండ‌స్ట్రీ పైన‌ 28% జి.ఎస్.టి. ట్యాక్స్ విదించ‌డం మా ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఎంతో న‌ష్టం వాటిల్లుతుంది ముఖ్యంగా చిన్న‌ నిర్మాత‌ల‌కు సినిమాలు రిలీజ్ చేసుకోలేని విధంగా ఉంటుంది కాబ‌ట్టి దీనికి జి.ఎస్.టి. ని 10% గా స‌వ‌రించాల‌ని మేము కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తునాము చేయ‌ని ప‌క్షంలో సోమ‌వారం నుండి నిర‌స‌న‌ తెలుపుతూ ఫిల్మ్ చాంబ‌ర్ వ‌ద్ద‌ నిర‌హ‌ర‌ దీక్ష‌ చేస్తూ ట్యాక్స్ త‌గ్గించే వ‌ర‌కు పోరాటం చేస్తాం…
రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి కూడా మా విన్న‌పం ఫిల్మ్ ఇండ‌స్ట్రీ పైన‌ కేర‌ళ‌లో సినిమాల‌పైన‌ ఉండే ట్యాక్స్ ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం పూర్తిగా విర‌మించుకుంది అలాగే క‌ర్ణాట‌కు ప్ర‌భుత్వం పూర్తిగా విర‌మించుకుంది అలాగే బెంగాల్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం 28% ఉండే జి.ఎస్.టి. లో 12% రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌గ్గించింది కాబ‌ట్టి అలాగే మ‌న‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నుండి కూడా చిన్న‌ సినిమాకి పూర్తిగా 7% ట్యాక్స్ ని పూర్తిగా తీసేయాల్సిందిగా మా విజ్న‌ప్తి.
ముఖ్య‌మంత్రి గారికి మా విన్న‌పం ఎమిటంటే ఈ 2 రాష్ట్ర‌ల‌ల్లో డిజిట‌ల్ దోపిడిదారులు ప్ర‌క్క‌ రాష్ట్రల‌ల్లో 2500 రూపాయ‌లు వారానికి ఉంటే మ‌న‌ రాష్ట్రంలో 10800 ల రూపాయ‌లు సినిమా థియేట‌ర్ల‌కు 13 వేల‌ ‌రూపాయ‌లు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌కు వారానికి తీసుకుంటూ మొత్తం సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్నారు ముగ్గురు న‌లుగురు ప్రొడ్యుస‌ర్స్ కాబ‌ట్టి మీరు చొర‌వ‌ తీసుకొని ప్ర‌క్క‌ రాష్ట్రాల‌ల్లో ఉన్న‌ విధంగా మ‌న‌ రాష్ట్రంలో కూడా 2500 రూపాయ‌లు చొప్పున‌ వారానికి డిజిట‌ల్ చార్జెస్ తీసుకునే విధంగా చేసి సినిప‌రిశ్ర‌మ‌ని కాపాడాల‌ని కోరుచున్నాము అలాగే లీజ్ విధానాన్ని కూడా ర‌ద్దు అయ్యే విధంగా మీడియేట‌ర్స్ లేకుండా సినిమాలు రిలీజ్ విధంగా చేస్తే మొత్తం సినిప‌రిశ్ర‌మ‌ బాగుంటుంది అని మీకు విజ్న‌ప్తి చేస్తున్నాము…
ఈరోజు వ‌ర‌కు కూడా కొన్ని సినిమా థియేట‌ర్ల‌ లో పెంచిన‌ రేట్ల‌ను అమ్ముతున్నారు కాబ‌ట్టి పెంచిన‌ టికెట్ రేట్ల‌ను గ‌వ‌ర్న‌మెంట్ ర‌ద్దు చేసింది కాబ‌ట్టి తెలంగాణ‌ రాష్ట్రంలో ఎక్క‌డైన‌ ఎ సినిమా థియేట‌ర్స్ లో నైన‌ పెంచిన‌ టికెట్ల‌ను అమ్మితే ఆ థియెట‌ర్స్ వారికి ప్రేక్ష‌కులు త‌గిన‌ బుద్ది చేప్పండ‌ని మేము పిలులు ఇస్తున్నాము…

To Top

Send this to a friend