పొలిటికల్ న్యూస్
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన,బీజేపీ ఎదగాలంటే ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజకీయ శూన్యత (political vacuum) ఉన్నప్పటికీ జనసేన,బీజేపీ కూటమి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపించడం లేదు. పాలక వైసీపీ పై ప్రజల ఆశలు...