మూవీస్ న్యూస్
దీపావళి కానుకగా `ఖైదీ నంబర్ 150` ఫస్ట్‌లుక్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఖైదీ నంబర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్) సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకత్వం...