పద్మభూషణ్ హీరో కృష్ణ 75వ జన్మదిన వేడుకలు

పద్మభూషణ్ , సూపర్ స్టార్ , నటశేఖర , డాక్టర్ హీరో కృష్ణ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ డా . జి. మల్లికార్జున రావు ఆద్వర్యం లో సీనియర్ అభిమానుల బృందం హీరో కృష్ణ కు ఆరోగ్యం తో , నిండు నూరేళ్లు జీవించాలని ఆకాక్షిస్తు సన్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో పూరి జగన్నాధ్ , మైలవరపు శంకర్ , బాలరాజు, పి.వి. రామ రావు , వేమరాజు విజయ కుమార్ , టి . విష్ణు మూర్తి , తోట దుర్గ రావు , సి. హెచ్ , జనార్దన్ యాదవ్ , కోట శేషగిరి , జి . రామ కృష్ణ , తదితర అభిమానులు పాల్గొన్నారు

To Top

Send this to a friend