సీఎం కేసీఆర్ జిల్లాలో ఇది రెండో బలవన్మమణం

 

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు…

తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకోగా అక్కడికక్కడే ఎస్.ఐ మృతి చెందారు…

అధికారుల వేదింపులతోనే ఎస్.ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం…

అయితే గతంలో అక్కడే పని చేసిన మరో ఎస్.ఐ కూడా ఇలానే ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది…

To Top

Send this to a friend