సెక్స్ గురించి సమంత ఓపెన్ గా..

 

సమంత.. పద్ధతిగల పాత్రల్లో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలుతోంది. మొదటి సినిమాలో తనతో కలిసి చేసిన నాగచైతన్యతో పీకల్లోతూ లవ్ లో కూరుకుపోయింది. అక్కినేని నాగార్జున కోడలుగా దాదాపు కన్ఫమ్ అయ్యింది. ఇలాంటి సమయంలో వారితో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. మరిది అక్కినేని అఖిల్ తో కలిసి పలు వస్త్ర, వ్యాపార ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది. అయితే ఇంత పద్ధతిగా ఉంటున్న సమంత నోట అలా నోరు జారడం వివాదాస్పదమైంది..

సమంత ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటూనే పలు అడ్వటైజ్ మెంట్లు, పాపులర్ మ్యాగజైన్లకు ఫొటోషూట్ లో ఆందాలు ఆరబోస్తూ మత్తెక్కిస్తోంది. తాజాగా జేఎఫ్.డబ్ల్యూ మ్యాగజైన్ కు ఇచ్చిన ఫొటో షూట్ లో అదిరిపోయే అందాలను ఆరబోసింది. సెక్సీగా కుర్రకారుకు మత్తెక్కించింది. అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్ గురించి సమంత చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.

సమంత ‘జేఎఫ్.డబ్ల్యూ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సీనీ రంగంలో కలకలం సృష్టిస్తున్నాయి.. సమంత సెక్స్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడడం దుమారం రేపింది. సమంతను సదురు విలేకరులు ‘మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.. శృంగారానికా.? లేక ఆహారానికా.?’ అని ప్రశ్నించారు. దీనికి ఏమాత్రం తడుముకోకుండా సమంత సమాధానమిచ్చింది. ‘ఆహారం తినకుండా ఒకరోజు మొత్తం ఉండిపోగలను.. కానీ’ అని అంటూ బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

To Top

Send this to a friend