సాహోరే బాహుబలి సాంగ్


బాహుబలి మేనియా మొదలైంది.ఈ శుక్రవారం 28న విడుదలయ్యే సినిమా కోసం జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా బాహుబలి యూనిట్ చిత్రంలో ఫేమస్ అయిన సాహోరే బాహుబలి సాంగ్ ను విడుదల చేసింది.ఈ సాంగ్ లో ప్రభాస్ ను ధీరుడిగా, వీరుడిగా చూపించింది. ఫైట్ లు, యాక్షన్ సన్నివేశాలు నభూతో నభవిష్యతి అన్నట్టు ఉన్నాయి.

బాహుబలి పాటను కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend