కొరటాలతో మరో చిత్రం…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు తెర ఫై కనిపించి అపుడే రెండు ఏళ్ళు కావొస్తోంది.  చివరగా రంగస్థలం చిత్రం లో కనిపించిన చెర్రీ ఇపుడు రాజమౌళి నిర్మిస్తున్న   భారీ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల్ని  కనువిందు  చేయాలి అను కొంటున్నాడు.   కానీ ఆ క్రమంలో అనుకోకుండా రెండు సంవత్సరాలు  వేస్ట్ అయ్యాయి. ఇపుడు ఆ గ్యాప్ ని పూర్తి చేసే క్రమంలో వెంట వెంటనే సినిమాలు చేయాలను కొంటున్నాడు. ఆ వరుసలో ముందుగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఒక పక్క తండ్రితో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా నిర్మిస్తున్న రామ్ చరణ్ ఆ చిత్రం పూర్తి అయినాక తాను హీరోగా మరో చిత్రం చేయ బోతున్నాడు .
To Top

Send this to a friend