మసాజ్ తో వ్యభిచారం చేస్తూ..

మసాజ్ పేరుతో దుకాణం తెరిచారు. కొద్దిరోజులు మసాజ్ నే నడిపించారు. ఆ తర్వాత ఓ ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చారు. మసాజ్ పేరుతో విటులను రప్పించడం.. లోపల అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం మొదలైంది. ఈ విషయం ఆ నోట ఈనోట పోలీసులకు చేరడంతో వారు దాడి చేయగా.. ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు.. సెక్స్ చేస్తూ పోలీసులకు అభ్యంతరకర రీతిలో దొరికిపోవడం సంచలనంగా మారింది.. విశేషం ఏంటంటే ఈ మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తున్నది భార్యభర్తలే కావడం విశేషం..

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో భార్యభర్తలే ప్రధాన సూత్రదారులుగా మసాజ్ సెంటర్ ముసుగులో నడుపుతున్న సెక్స్ రాకెట్ ను నడుపుతున్నారు. వీరు వాట్సాప్ ఫేస్ బుక్ ద్వారా విటులను ఆహ్వానించి అమ్మాయిలను మసాజ్ సెంటర్ లో రెడీ గా ఉంచి మసాజ్ పేరు తో వ్యభిచారం చేయిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ మసాజ్ సెంటర్ పై దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిర్వాహకులైన భార్యభర్తలతో పాటు మొత్తం 8 మంది వ్యభిచారిణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

To Top

Send this to a friend