మురగదాస్ -మహేశ్ టెక్నికల్ వండర్ ‘స్పైడర్’

ఒక చిన్న రోబోట్.. చీమలా రూపం మార్చుకుంటుంది. ల్యాప్ ట్యాప్ పై సీరియస్ గా వర్క్ చేస్తున్న మహేశ్ బాబు చెంతకు చేరుతుంది. వెనుకలా కంప్యూటర్ తెరలపై మహేశ్ బాబు బిజీగా వర్క్ చేస్తున్నాడు. మొత్తంగా మరుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా టీజర్ ఇది.

మురగదాస్ ఇన్నిరోజులు షూటింగ్ చేస్తే ఏమో అనుకున్నాం.. కానీ అద్భుతం చేశాడు.. ఆద్యంతం ఆకట్టుకునే స్పైడర్ టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యి కేవలం 5 గంటల్లోనే 12 లక్షల వ్యూస్ సాధించి యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది . దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి మహేశ్ బాబు ఫేస్ బుక్ లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

మహేశ్ బాబు స్పైడర్ టీజర్ ను కింద వీడియోలో చూడండి..

To Top

Send this to a friend