మార్కెట్లోకి 4జీ చవక ఫోన్


జియో రంగ ప్రవేశంతో దేశీయ మార్కెట్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఫోన్ తీసుకోవాలంటే 4జీ ఫోన్లనే సిఫారసు చేస్తున్నారు. అందుకే దేశంలో 4జీ ఫోన్లకు విపరీతమైన గిరాకీ నెలకొంది. జియో తక్కువ ధరకే ఉచిత డేటా, కాల్స్, ఇతర సేవలు అందిస్తుండడంతో అందరూ తక్కువకు దొరికే 4జీ ఫోన్ల కోసం వెతుకులాట ప్రారంభించారు..

దేశీయ మొబైల్ దిగ్గజ సంస్థ ఇంటెక్స్ ‘ఇంటెక్స్ ఆక్వా ఏ4’తక్కువ ధర ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని కేవలం 4,199కే అందిస్తుండడం విశేషం.. పైగా లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అండ్రాయిడ్ నౌగాట్ 7.0ను ఫోన్ లో పొందుపరిచారు.

‘ఇంటెక్స్ ఆక్వా ఏ4’ 4జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
* 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
*1 జీబీ ర్యామ్మ్
*8 జీబీ ఇన్ బిల్ట్ మెమొరీ
*4.5 అంగుళాల తాకేతెర

To Top

Send this to a friend