కొబ్బరిమట్ట.. కొట్టాడు కడుపుబ్బా..


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన కొత్త చిత్రం కొబ్బరి మట్ట ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. ట్రైలర్ కామెడీతో ఆకట్టుకుంది. బాహుబలి తర్వాత అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా ట్రైలర్ మొదట్లో పేర్కొన్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నీటి కరువు, కష్టాలు ఉన్నాయని.. ముంతతో లండన్ కు పోతున్న సీన్లు ఆకట్టుకున్నాయి. ఈ కరువు తీర్చడానికి వచ్చే పెద్దరాయుడు పాత్రలో సంపూర్ణేష్ గుడి ముందు చేసిన నాట్యం అబ్బబ్బ కడుపుబ్బా నవ్వించింది. పొట్టతో శివుడి ముందు భరత నాట్యం కాకుండా ఫోక్ స్టెప్స్ వేసి సంపూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend