జయసూర్య, మాజీ ప్రేయసి శృంగార వీడియోలు లీక్

శ్రీలంక క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా మాజీ క్రికెటర్ జయసూర్యకు పేరుంది.. రిటైర్ అయిపోయిన జయసూర్య.. తన మాజీ ప్రేయసితో ఉన్న శృంగార వీడియోలు లీక్ అయ్యాయి. రిటైర్ మెంట్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం శ్రీలంక డిప్యూటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతేకాదు.. జయసూర్య సేవలకు మెచ్చి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం ‘దేశబంధు’ బిరుదు కూడా అందుకున్నారు. సాఫీగా సాగుతున్న జయసూర్య జీవితంలో ఇప్పుడు సెక్స్ వీడియో కలకలం రేపుతోంది. జయసూర్య తన మాజీ ప్రేయసిపై కోపంతో వీడియో విడుదల చేశాడో లేక.. మరెవరో రాజకీయ కక్ష సాధింపో తెలియదు కానీ జయసూర్య సెక్స్ వీడియోలు ఇంటర్నెట్ లో లీ్క్ అయ్యాయి.

జయసూర్య గతంలో ఓ మాజీ ప్రేయసితో డేటింగ్ చేశాడు. అప్పుడే శృంగారంలో ఉన్న పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జయసూర్యనే కావాలనే ఈ వీడియోను విడుదల చేశాడంటూ మాజీ ప్రేయసి శ్రీలంక జాతీయ సెక్యూరిటీ సెంటర్ కు ఫిర్యాదు చేసింది. ప్రతీకారంతోనే జయసూర్య ఈ విధంగా తనను అవమానించాలని వీడియో విడుదల చేశాడని ఆమె వాపోయింది. ప్రస్తుతం జయసూర్య మాజీ ప్రేయసి టైకూన్ అనే వ్యక్తి ని వివాహమాడి వేరుగా ఉంటోంది.

ఈ వివాదం చెలరేగడంతో జయసూర్య అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని ఆరాతీయగా మీడియాకు అందుబాటులోకి రాలేదు. జయసూర్య క్రికెటర్ గా ఉన్నప్పుడు చాలా వివాహేతర సంబంధాలు నడిపారు. అందులో మాజీ ప్రేయసితో ఉన్న వీడియో లీక్ కావడంతో ప్రస్తుతం శ్రీలంకలో మంత్రిగా ఉన్న జయసూర్యకు తీవ్ర అవమానం కలిగింది.

To Top

Send this to a friend