పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల టాప్

నేడు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా తెలంగాణ లో మొదటి స్తానం లో నిలిచింది.. ఫలితాల్లో మరోసారి బాలికలే టాప్‌ప్లేస్‌లో నిలిచారు.

మొత్తం ఉత్తీర్ణత శాతం 84.15 శాతం నమోదైంది.
బాలురు ఉత్తీర్ణత శాతం 82.95, కాగ
బాలికల ఉత్తీర్ణత శాతం 85.37 శాతం నమోదైంది.

బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 94 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పదోతరగతి ఫలితాల్లో 97.35 శాతంతో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా..

కరీంనగర్ జిల్లా 93.71 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

జనగామ జిల్లా 93.56 శాతంతో మూడోస్థానంలో నిలువగా..

వనపర్తి జిల్లా 64.81 శాతంతో ఆఖరుస్థానంలో నిలిచింది.

*జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం, స్థానాలు*

* జగిత్యాల జిల్లా 97.35 శాతంతో ప్రథమ స్థానంలో
* కరీంనగర్ జిల్లా 93.71 శాతంతో రెండో స్థానంలో
* జనగామ జిల్లా 93.56 శాతంతో మూడోస్థానంలో
* వరంగల్ అర్భన్ జిల్లాకు 93.48 శాతంతో 4వ స్థానం
* నల్గొండ జిల్లాకు 93.16 శాతంతో 5వ స్థానం
* నిజామాబాద్ జిల్లాకు 92.29 శాతంతో 6వ స్థానం
* మెదక్ జిల్లాకు 91.66 శాతంతో 7వ స్థానం
* నిర్మల్ జిల్లాకు 91.02 శాతంతో 8వ స్థానం
* సిద్ధిపేట జిల్లాకు 90.62 శాతంతో 9వ స్థానం
* సంగారెడ్డి జిల్లాకు 89.62 శాతంతో పదో స్థానం
* కామారెడ్డి జిల్లాకు 89.43 శాతంతో 11వ స్థానం
* రాజన్న సిరిసిల్ల జిల్లాకు 87.74 శాతంతో 12వ స్థానం
* ఖమ్మం జిల్లాకు 87.57 శాతంతో 13వ స్థానం
* భూపాలపల్లి జిల్లాకు 86.69 శాతంతో 14వ స్థానం
* వరంగల్ రూరల్ జిల్లాకు 86.58 శాతంతో 15వ స్థానం
* పెద్దపల్లి జిల్లాకు 86.55 శాతంతో 16 వ స్థానం
* మేడ్చల్ జిల్లాకు 85.22 శాతంతో 17 వ స్థానం
* రంగారెడ్డి జిల్లాకు 84.68 శాతంతో 18వ స్థానం
* మంచిర్యాల 83.26 శాతంతో 19వ స్థానం
* నాగర్ కర్నూల్ జిల్లాకు 82.29 శాతంతో 20 వ స్థానం
* యాదాద్రి భువనగిరి 80.95 శాతంతో 21వ స్థానం
* మహబూబాబాద్ జిల్లాకు 80.89 శాతంతో 22వ స్థానం
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 80.49 శాతంతో 23వ స్థానం
* గద్వాల జిల్లాకు 79.49 శాతంతో 24వ స్థానం
* మహబూబ్‌నగర్ జిల్లాకు 78.10 శాతంతో 25వ స్థానం
* ఆసిఫాబాద్ జిల్లాకు 78.04 శాతంతో 26వ స్థానం
* వికారాబాద్ జిల్లాకు 77.96 శాతంతో 27వ స్థానం
* ఆదిలాబాద్ జిల్లాకు 77.05 శాతంతో 28వ స్థానం
* హైదరాబాద్ జిల్లాకు 73.26 శాతంతో 29వ స్థానం
* సూర్యాపేట జిల్లాకు 67.15 శాతంతో 30వ స్థానం
* వనపర్తి జిల్లాకు 64.81శాతంతో 31వ స్థానం

To Top

Send this to a friend