బిగ్ బాస్ లో దుప్పటి కింద సెక్స్

బిగ్ బాస్ షో ఎక్కడైనా.. అదే ఇంట్రస్టింగ్.. అదే రియాలిటీ షో.. అవే నిబంధనలు.. తాజాగా ఈ షో బ్రిటన్ లో ‘లవ్ ఇస్ లాండ్’ పేరుతో ప్రారంభమైంది. అయితే ఇందులో అందరూ పెళ్లికాని యువతీ యువకులను తీసుకున్నారు. ఆరుగులు అబ్బాయిలు, ఆరు అమ్మాయిలును జంటగా ఉండాలని ఒక సముద్రంలోని ఐలాండ్ లోని ఇంట్లో వదిలేశారు. షోలో పాల్గొనే వారు తప్పకుండా ప్రేమించుకోవాలని నిబంధన పెట్టారు. ఆ బిగ్ బాస్ షోకి ఇప్పుడు బ్రిటన్ లో పిచ్చ క్రేజ్ వచ్చేసింది.

బ్రిటన్ లో ఈ బిగ్ బాస్ షోలో ఆ జంట చేసిన దుప్పటి కింద సెక్స్ సీన్ ఇప్పుడు బ్రిటన్ అంతా వైరల్ అయ్యిందట.. దెబ్బకు ఆ టీవీ చానల్ రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోయిందట.. మన దగ్గర ఒక ఇంట్లో బిగ్ బాస్ నిర్వహిస్తే అక్కడ సముద్రంలోని ఒక ఐలాండ్ లో నిర్వహించారు. యువతీ యువకులనే తీసుకోవడంతో వారు చేస్తున్న రోమాన్స్ కు బిగ్ బాస్ షో రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోతోందట.. బ్రిటన్ లో నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోలో అవే నిబంధనలున్నాయి. కానీ ఒక యువతీ, యువకుడు కలిసి ఒకే బెడ్ మీద పడుకోవాలనే సరికొత్త నిబంధన పెట్టారు.

వయసులో ఉన్న ఇద్దరు యువతీ యువకులు ఒకే ఇంట్లో ఒకే బెడ్ మీద ఉంటే ఆగుతారు.. ఆగరు కదా.. బ్రిటన్ లో కూడా యువతీ యువకులు ఆగలేదు. చుట్టూ వందల కెమెరాలున్నా సరే దుప్పటి కప్పుకొని ఆ పని కానిచ్చేశారు. పక్కనే ఇతర జంటలున్నా కూడా వీరు సెక్స్ ను దుప్పటి కప్పుకొని కానిచ్చేసి ఎంజాయ్ చేయడం విశేషం.

To Top

Send this to a friend