75 సంవ‌త్స‌రాల తెలుగు చిత్ర చరిత్రలోతొలిసారి

 

ఎన్నో మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన భీమవరం టాకీస్ బ్యాన‌ర్‌పై రూపొందనున్న 91 వ చిత్రం జూలై 14 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే 75 సంవ‌త్స‌రాల తెలుగు చల‌న చిత్ర చరిత్ర‌లో తొలిసారి అంద‌రూ మ‌హిళ‌ల‌తోనే రూపొంద‌బోయే ఏకైక చిత్ర‌మిదే. ఇందులో ప్రధాన పాత్రలో జోస్నా , హ‌ర్షిణి, మేఘ‌, రోజా భార‌తి ప్ర‌వ‌ల్లిక త‌దిత‌రులు న‌టించ‌బోతున్నారు.
ఈ చిత్రానికి దర్శ‌కుడుః కె.ఆర్‌.ఫ‌ణిరాజ్‌, కెమెరాః క‌ర్ణ‌, నిర్మాతః తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ

To Top

Send this to a friend