చెత్త కాన్సెప్ట్ సినిమా: శవంతో సెక్స్


ఎవడైన బతికున్న మనుషులతో సెక్స్ చేస్తాడు. వీళ్లేంటి ఇలా శవాలతో సెక్స్ చేయడం.. కానీ ఇదే కాన్సెప్ట్ తో సినిమా వస్తోంది. హాలీవుడ్ లో ఇలాంటివి బోలేడు సినిమాలు వచ్చాయి.

నెక్రోఫీలియా.. ఇదో రోగం.. శవాలతో సెక్స్ చేసే రోగం.. ఇదే కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ శ్రీ కిషోర్.. ఆర్వో క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్వీ రాజు నిర్మిస్తున్నారు. స్వామిరారా హీరోయిన్ పూజా రామచంద్రన్ హీరోయిన్.. ముగ్గురు హీరోలుగా మనోజ్ నందం, ధనరాజ్ , ఓ కొత్త నటుడు నటిస్తున్నారు.

కథ విషయానికి వస్తే అందమైన హీరోయిన్(పూజా రామచంద్రన్) ఓ యాక్సిడెంట్ లో మరణిస్తుంది. శవాన్ని మార్చురీలో పెడితే.. శవంపై ఈ ముగ్గురు యువకులు అత్యాచారం చేస్తారు.. ఎందుకు చేశారు.. ఎవరు వీళ్లు .. అసలు ఏంటి కథ అన్నిది సినిమాలోనే చూపిస్తారట.. ఈ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend