బిందాస్.. అల్లు అర్జున్ టైంపాస్

 

దువ్వాడ జగన్నాథ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కాసేపు అవన్నీ పక్కనపెట్టి కొడుకుతో కలిసి సేదతీరారు. భార్యాపిల్లలతో కలిసి గోవాలో సమ్మర్ ట్రిప్ హాలీడే ఎంజాయ్ చేశారు.. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ తో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫొటోను ఫేస్ బుక్ లో షేర్ చేసి ఈరోజు బర్త్ డే బాయ్ అయాన్ అంటూ పేర్కొన్నాడు.

అంతకుముందు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో దిగిన సెల్ఫీ పొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దువ్వాడ షూటింగ్ సమయంలో మధ్యలో గ్యాప్ తీసుకుని ఇలా బన్నీ కొడుకు బర్త్ డేను ఈసారి వెరైటీగా గోవాలో జరుపుకుంటుండడం విశేషం..

To Top

Send this to a friend