మా యాక్టింగ్ ప్రెసిడెంట్ గా బెనర్జీ..

మా అధ్యక్షులు డాక్టర్ వి కె.నరేష్ 41 రోజులు సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ , కలిసి బై లాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని  యాక్టింగ్  ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగా స్టార్ చిరంజీవి, మురళీమోహన్ జయసుధ తో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ రాజీవ్ కనకాల శివబాలాజీ అనితా చౌదరి , జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్, టార్జాన్ పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ, సురేష్ కొండేటి ,తనీష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

To Top

Send this to a friend