రోజాకు మళ్ళీ నోటీసులు..

రాజదాని అమరావతిలో వైసీపి ఎమ్మెల్యే రోజాకు మరో షాక్ ఎదురైంది. వైసీపి పార్టీ నాయకులందరూ కలిసి రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లారు. వారితో పాటు ఆర్కే రోజా తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు వెళ్ళగా పోలింగ్ ప్రాంతంలో స్పీకర్ కోడెలపై రాజకీయ విమర్శలు చేశారు.

ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న తెదేపా పార్టీ నాయకులు రోజా చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ వర్గాలు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ విషయం పై స్పందించిన కోడెల వైసీపి ఎమ్మెల్యే రోజాకు నోటిసులు జారి చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.దీనితో అసెంబ్లీ కార్యదర్శి రోజాకు నోటిసులు పంపారు

To Top

Send this to a friend