91శాతం మహిళలు స్మార్ట్ ఫోన్లలోనే పోర్న్

ఆ వీడియోలు ఆడవాళ్లే ఎక్కువ చూస్తారట..
ప్రపంచవ్యాప్తంగా మహిళలపై రీసెంట్ అనే సంస్థ ఇయర్ రివ్యూ పేరిట ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పోర్న్(బూతు) ఎక్కువగా ఏదేశంలో చూస్తారనే దానిపై విశ్లేషించింది. ఈ పరిశోధనలో ఆసక్తికర విశేషాలు బయటపడ్డాయి..

అన్ని దేశాల్లో మగవారు ఎక్కువగా డెస్క్ టాప్, ల్యాప్ ట్యాప్స్ లలో పోర్న్ సెక్సీ వీడియోలు చూస్తారని.. కానీ ఆడవాళ్లు మాత్రం స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లలో 80శాతం సెక్సీ వీడియోలు చూస్తారని సర్వేలో తేలింది. ఇందులో 71శాతం మంది స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా చూస్తారట.. ఎందుకంటే మగవారితో పోల్చితే కంప్యూటర్, ల్యాప్ టాప్ సౌకర్యం మహిళలకు తక్కువ. అందుకే వారు తమ సొంత ఫోన్లలోనే బూతు వీడియోలు ఎక్కువగా చూస్తారని సర్వేలో తేలింది.

దేశాల వారీగా చూస్తే దక్షిణాఫ్రికాలో 91శాతం మహిళలు స్మార్ట్ ఫోన్లలోనే పోర్న్ వీడియోలు చూస్తారట.. ఇక ఆ తర్వాత అమెరికాలో 89శాతం.. బ్రిటన్ పాకిస్తాన్ లలో 86శాతం మహిళలు.. ఈ వీడియోలు చూస్తారని తెలిసింది. వ్యక్తిగతమైన ఎమోషనల్ ఒత్తిడి ఈ వీడియోలు చూడడానికి కారణమని.. ఎక్కువగా భాగస్వామితో సెక్స్ కు దూరమైన వారే ఇలా వీడియోలు చూసి సంతృప్తి పడుతున్నారని సర్వే తేల్చింది.

To Top

Send this to a friend