సెక్స్ వాళ్లకు కామన్.. మనకే సంచలనం


సుచీ లీక్స్.. కోలీవుడ్ లో ప్రస్తుతం అందరి పరువును బజారుకీడుస్తోంది. ఇందులో నటులు, గాయకులు, సంగీత దర్శకులు, ప్రముఖ హీరోల తెరవెనుక బాగోతాలన్నీ లీక్ అవుతున్నాయి. రానా, త్రిష, ధనుష్, త్రిష, సంగీత దర్శకుడు అనిరుద్, హీరోయిన్ ఆండ్రియా ఇలా అందరి బూతు పురాణం ట్విట్టర్ వేదికగా గాయని సుచిత్ర లీక్ చేస్తోంది. పార్టీలు, పబ్ లలో వాళ్లు గడిపిన ఆనందక్షణాలు.. సంభోగాలు ఇలా అన్నింటిని రిలీజ్ చేస్తూ గాయని సుచిత్ర రచ్చరచ్చ చేస్తోంది..

తాజాగా మరో సంచలన విషయం సుచీ లీక్స్ ద్వారా బయటకు వచ్చింది.. డైరెక్టర్ సెల్వ రాఘవన్ రహస్య ఈ మెయిల్ ఒకటి బయటకు వచ్చింది. అందులో నటి ఆండ్రియాతో సెల్వ రాఘవన్ న్యూడ్ సినిమాను తెరకెక్కించారనే విషయం సంచలనం రేపుతోంది. ది ఘోస్ట్ పేరుతో చిత్రించిన ఈ సెక్సీ రోమాంటిక్ ఫిలిం సగం మాత్రమే షూటింగ్ పూర్తి అయ్యిందట.. అందులో హీరోయిన్ అండ్రియా దాదాపు నగ్నంగా కనిపించనుందట.. సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడా నగ్న వీడియోలు దర్శకుడు సెల్వరాఘవన్ దగ్గరే ఉన్నాయట.. ఇవి కనుక బయటపడితే హీరోయిన్ ఆండ్రియా, దర్శకుడు రాఘవన్ పని అయిపోయినట్టే..

ఒకవేళ సుచిత్ర కేవలం మెయిల్ మాత్రమే రిలీజ్ చేసింది. వీడియో కనుక రిలీజ్ చేస్తే టాప్ హీరోయిన్ పరువు పోవడం ఖాయం. నెట్ లో రిలీజ్ అయితే మాత్రం అభిమానులకు పండుగే.. అయినా తెరవెనుక సినిమా వాళ్ల వేషాలు, ఆలోచనలు, చేష్టలు అలానే ఉంటాయి. అవి వాళ్లకు కామన్.. మనకే సంచలనం..

To Top

Send this to a friend