వెయిటర్ ను సెక్స్ కావాలన్న హీరోయిన్


మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసా సినిమాలో నటించిన హీరోయిన్ రియా సేన్ ఈ మధ్య నోరు జారీ చిక్కుల్లో పడింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రియా తాను ముంబైలోని అంధేరి ప్రాంతంలోని ఓ హోటల్ కు వెళ్లినప్పుడు వెయిటర్ ను పిలిచి ‘నాకు కొంచెం సెక్స్ కావాలి’ అని ఆర్డర్ ఇచ్చిందట.. దీంతో వెయిటర్ తో పాటు ఆమెతో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారట.. ఈ లోపు నోరు జారిన విషయం తెలుసుకొని నాలుక కరుచుకున్న రియాసేన్.. తనకు కావాల్సిన ఐటం గురించి ఆర్డర్ ఇచ్చి పంపించిందట..

ఇటీవలే షీనా వోహ్రా హత్యకేసు నేపథ్యంలో తెరకెక్కిన బెంగాలీ మూవీ ‘డార్క్ చాకొలేట్’ లో నటించిన రియా.. తన అప్ కమింగ్ మూవీలో లెస్బియన్ గా నటిస్తోంది.. ఆ పాత్ర ప్రభావమో ఏమో బయట కూడా అలానే ప్రవర్తిస్తూ నోరు జారింది. పైగా ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించి తనేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకొచ్చింది.. సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఇలా వార్తల్లో ఉండాలని రియా ప్రచారం కోసం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

To Top

Send this to a friend