రోజాకు దారుణ అవమానం..

ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే రోజాను పిలిచి మరీ అవమానించింది. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించారు.తీరా ఆమె గన్నవరం ఎయిర్ పోర్టుకు రాగానే పోలీసులు అడ్డుకొని ఆమె అరెస్ట్ చేసి ఒంగోలుకు తరలించుకుపోయారు. దీనిపై ఎమ్మెల్యే రోజా వీడియో తీసి ఏపీ సీఎం చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగట్టారు. అధికారులే అహ్వానించి లెటర్ పంపించి తీరా వచ్చాక ఇలా అడ్డుకొని అడ్డుకోవడం.. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమన్నారు. రోజా తనను పోలీసులు తీసుకెళ్తుండగా వీడియో తీసి విలేకరులకు పంపించారు. ఇలా అరెస్ట్ చేయడం టీడీపీ ప్రభుత్వం దుర్మార్గానికి నిదర్శనమన్నారు.

రోజాను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా కారులో తీసిన వీడియో.. రోజా మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend