ము.. ముద్దంటే చేదా..? – హీరోయిన్ శ్రియ

krish

పైన ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది.. నందమూరి బాలక్రిష్ణ వందో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కు ఎవరో అమ్మాయి ముద్దుపెడుతున్నట్టు లేదు.. హీరోయిన్ శ్రియ దగ్గరుండి మరీ ఇలా ముద్దుపెట్టిస్తోంది.. ఇంతకీ ముద్దు పెడుతున్నదెవరు.. శ్రియ ఎందుకు ఇలా చేస్తోందనే క్యూరియాసిటీ ఉందా.. అయితే చదవండి
నందమూరి బాలక్రిష్ణ వందోచిత్రాన్ని తీస్తున్న క్రిష్ కు ఆ సినిమా మధ్యలో పెళ్లి అయ్యింది. అదీ హడావుడిగా పూర్తయ్యింది. సినిమా కోసం క్రిష్ పెళ్లి ముచ్చట సరిగ్గా తీరకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే శాతకర్ణి ఆడియో వేడుక జరిగింది. దాని ముగింపు రోజున ఇకనైనా భార్యతో సరదాగా గడుపు అనేలా శాతకర్ణి హీరోయిన్ శ్రియ క్రిష్ భార్యతో ఇలా దగ్గరుండి ముద్దుపెట్టిచ్చినట్టుగా ఉంది. ఈ ఫొటోను క్రిష్ ఫేస్ బక్ లో షేర్ చేయడంతో వార్త అయ్యి కూర్చుంది..

To Top

Send this to a friend