మళ్లీ బికినీలో కత్రినా అందాలు.

కత్రినాకైఫ్.. ఈ బాలీవుడ్ సుందరి ఏదీ చేసినా సంచలనమే.. అప్పట్లో రణబీర్ కపూర్ తో ఓ బీచ్ లో బికీనీతో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టిన ఈ అమ్మడు.. మంగళవారం కూడా సముద్రంలో స్నానాలాడుతూ సేదతీరింది. బికీనీ వేసుకొని నీళ్లలో మునిగిన ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచి అభిమానులకు సరదాను పంచింది..
ఈ బాలీవుడ్ బామ అప్పట్లో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించి అనంతరం విడిపోయింది.. అంతకుముందు సల్మాన్ తో డేటింగ్ చేసింది. ప్రస్తుతం ఖాళీగా సినిమాలు చేసుకుంటున్న ఈ సుందరి తనకు ఖాళీ టైం దొరికితే చాలు వివిధ దేశాల్లోని బీచ్ లకు వెళ్లి సేదతీరుతుంటుంది. ఇలానే మంగళవారం ఓ బీచ్ లో బికినీ వేసుకొని నీటిలో మునిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అలరించింది.

To Top

Send this to a friend