భార్యతో ఎస్సై పడక.. వలపన్ని పట్టుకున్న భర్త


2012 బ్యాచ్ కు చెందిన ఎస్సై ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యతో వివాహేతర సంబంధం నడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విషయం పోలీస్ శాఖను నివ్వెరపరిచింది. ప్రస్తుతం ఖమ్మం టూటౌన్ లో ఎస్సైగా పనిచేస్తున్న ఎస్సై విజయ్ కి ఫేస్ బుక్ లో పరిచయమైన హైదరాబాద్ మోతీనగర్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి షాపింగ్ లు, ఫోన్లలో విచ్చలవిడిగా నడిపాడు. ఈ విషయం తెలిసిన సదురు మహిళ భర్తకు అనుమానం వచ్చి నిఘా పెట్టాడు. తన ఇంటి పక్కనున్న వారిని కలిసి బాధను పంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఎస్సై విజయ్ హైదరాబాద్ లో ఓ ట్రైనింగ్ నిమిత్తం వచ్చి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లో లేడని తెలిసి అర్థరాత్రి మహిళ ఇంటికి వచ్చాడు. సరసాల్లో మునిగితేలాడు. ఎస్సై వచ్చాడని స్థానికులు సాప్ట్ వేర్ ఇంజనీర్ కు విషయం చేరవేయడంతో పోలీసులతో కలిసి అతడు ఈ సరసాల ఎస్సైని, భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులపై పోలీసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పక్క చూపిన చూసిన మంచి గౌరపప్రద పోస్టులో ఉన్న ఎస్సైతో పాటు మోసం చేసిన భార్యను కటకటాలు పాలు చేసి ఇలా కసి తీర్చుకున్నాడో ఆ సదురు భర్త..

To Top

Send this to a friend