బాహుబలి2 హంగామా షురూ..


బాహుబలి 2 సినిమా ప్రమోషన్ ను గ్రాండ్ గా మొదలు పెట్టారు జక్కన్న.. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే మోషన్ పోస్టర్ లు రిలీజ్ చేసి సంచలన సృష్టించిన జక్కన్న ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాకు హైప్ తీసుకువచ్చేందుకు తొలిసారిగా ఇంగ్లీష్ పాపులర్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినీ క్రిటిక్ కం జర్నలిస్ట్ అనుపమ చోప్రాని మహిష్మతి సామ్రాజ్యంలోకి తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన విశేషాలను, వివరించారు. ఇందులో రాజమౌళి, కట్టప్ప సత్యరాజ్, హీరో ప్రభాస్, కళా దర్శకుడు సాబు సిరల్ లు కూడా మాట్లాడారు.

బాహుబలి విశేషాలు, వింతలు షూటింగ్ ఎలా నిర్వహించాము..? రెండో భాగంలోని చెప్పుకోదగ్గ అంశాలను వివరించారు.
బాహుబలి2 ఇంగ్లీష్ ప్రమోషన్ లో జక్కన్న , ప్రభాస్ , కట్టప్ప ఏమేం అన్నారో కింద వీడియోను చూసి తెలుసుకోవచ్చు..

To Top

Send this to a friend