బాలయ్య, ఆయన మనవడు.. ఓ గుర్రం కథ..

బాలయ్య తన మనవడి తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు.. బాలక్రిష్ణ ఈ మధ్య తన వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ తన మనవడు.. దేవాన్ష్ (సీఎం చంద్రబాబు మనవడు కూడా) కి గుర్రాలంటే చచ్చేంత భయమట.. బాలయ్య తన శాతకర్ణి సినిమాలో గుర్రం ఎక్కి యుద్ధం చేయడం చూసి ఆ భయం పోయిందట.. తాత ఎక్కిన గుర్రం తనకు కావాలని బాలక్రిష్ణ వద్ద మారాం చేశాడట.. బాలయ్య, తాను తన మనవడు సేమ్ టు సేమ్ అని ఇద్దరం తోడు దొంగలమని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.. దేవాన్స్ అల్లరి చాలా సరదాగా ఉంటుందని.. ఇప్పుడు గుర్రాలంటే భయం పోయిందని..బాలయ్య చెప్పుకొచ్చారు.. మోక్షజ్ఞ కంటే దేవాన్ష్ ఎంట్రీ ముందు ఉంటుందేమోనని బాలయ్య, యాంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు..

బాలయ్య తన మనవడు గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend