ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో డా.రాజ‌శేఖ‌ర్

Rajashekhar-Praveen-Sattaru-1

చంద‌మామ‌ క‌థ‌లు వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ త‌ర్వాత గుంటూరుటాకీస్ వంటి స‌క్సెస్‌తో క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గా  పేరు తెచ్చుకున్నారు. ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ చిత్రంలో డా.రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో, స్టైలిష్ లుక్‌లో కొత్త‌గా కనిపించ‌నున్నారు. ఆల్రెడీ  సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఆగ‌స్టు చివ‌రి వారంలో సినిమా ప్రారంభం అవుతుంది.. త్వ‌ర‌లోనే ఈసినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాలు తెలుస్తాయి

To Top

Send this to a friend