పూనమ్.. మళ్లీ బట్టలిప్పేసింది..


పూనమ్ పాండే.. అప్పట్లో భారత్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిస్తే మొత్తం బట్టలు విప్పేసి టీం కు శుభాకాంక్షలు చెబుతా అని సంచలనం రేపింది. ఆ తర్వాత బాలీవుడ్ బోల్డ్ సెక్స్ రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తూ కాలం వెల్లదీస్తోంది. రాంగోపాల్ వర్మలా ప్రతీ సందర్భాన్ని తన ఉపయోగించుకునే ఈ సుందరి ప్రేమికుల దినోత్సవం రోజున కూడా ఒక వీడియో తీసి విడుదల చేసింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా పూనమ్.. మరోసారి తన అందాలను ఆరబోసింది. బట్టల్లేకుండా స్నానం చేస్తూ బికినీలో కనిపిస్తూ కుర్రకారు మతిపోగొట్టింది. ప్రేమికుల రోజును తనదైన స్టైల్లో జరుపుకొని అర్థనగ్నంగా ఫోజులిస్తూ తీసిన వీడియో సోషల్ మీడియలో సెగలు పుట్టిస్తోంది..
పూనమ్ పాండే వాలెంటైన్స్ డేకు విడుదల చేసిన సెక్సీ వీడియోను కిందచూడొచ్చు..

To Top

Send this to a friend