నేనూ పడుకున్నా.. కొత్త హీరోయిన్లు ఆ పనిచేయాల్సిందే..: కంగనా

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బుక్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘రంగూన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అందులో శృంగార సీన్లలో రెచ్చిపోయి నటించిన కంగనా.. బయట కూడా అదే స్థాయిలో శృతి మించి కామెంట్లు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది..

రంగూన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కంగనా.. అందులో పలు వివాదాస్పద అంశాలను గుర్తు చేసి బాలీవుడ్ పరిశ్రమనే గందరగోళంలో పడేసింది.. తాను కొత్తగా బాలీవుడ్ లోకి వచ్చినప్పుడు బాలీవుడ్ హీరోలందరూ తనను వాడుకున్నారని.. ఇప్పుడు కూడా కొత్త హీరోయిన్స్ ను బాలీవుడ్ హీరోలు, దర్శకులు వాడుకుంటున్నారని.. అలాగైతేనే సినిమాల్లో అవకాశం ఇస్తామని కొత్త హీరోయిన్స్ ను ప్రలోభ పెడుతున్నారని కంగనా అరోపించారు. తాను పడుకున్నానను.. ఇప్పుడు కొత్త హీరోయిన్లు అదే పనిచేస్తున్నారని సంచలన విషయాలు బయటపెట్టింది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న తంతుపై ఏ హీరోయిన్ ఇప్పటివరకు స్పందించింది లేదు.. కానీ కంగనా ఎలుగెత్తి చాటి తెరవెనుక రాసలీలలను బయటపెట్టడం దుమ్ము దుమారం రేపుతోంది…. కంగనా వ్యాఖ్యలకు బాలీవుడు దర్శకులు, హీరోలు ఆఫ్ ది రికార్డులో మండిపడ్డారు. ఆమెపై పలువురు దర్శకులు సినీ ఆసోసియేషన్లకు ఫిర్యాదు చేయాలని. ఆమెను సినిమాల్లో నటించకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారట..

To Top

Send this to a friend