తెరవెనుక హీరో.. ..హోదాపై 5 ప్రశ్నలు

ప్రత్యేక హోదా సాధన కమిటీ పేరుతో తనకు తానే ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి పోరాడుతున్న హీరో శివాజీ ఎట్టకేలకు స్పందించాడు.. చంద్రబాబుకు ఓ ఐదు ప్రశ్నలు సంధించాడు.
రైతు రుణమాఫీ, కాపు రిజర్వేషన్లు.., ప్రత్యేక హోదాపై హామీ.. బాబు వస్తే జాబ్ వస్తుందని హామీ ఇచ్చారు. . నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి సంగతి ఏమైందని ప్రశ్నించాడు…? ఫేస్ బుక్ వేదిక గా శివాజీ విడుదల చేసిన వీడియో వైరల్ లా వ్యాపిస్తోంది. ఏపీ సీఎంను నిలదీసిన తీరు బాగున్నా.. ఇలా అందరూ ట్విట్టర్, ఫేస్ బుక్ లా ద్వారా ఏదో ఆవేశపూరిత ప్రసంగాలు చేయడమేనా.. లేక క్షేత్రస్థాయిలోకి వచ్చి ఏపీ ప్రజల తరఫున పోరాడేది ఏమైనా ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
శివాజీ విడుదల చేసిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend