తాగి మగాడితో సెక్స్కు ఫోర్స్ : హత్య


ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్ రావు కారు డ్రైవర్ హత్యకేసులో చీకటికోణం వెలుగుచూసింది. ఆయన కారు డ్రైవర్ నాగరాజును చంపింది వెంకటేశ్వర్ రావు కొడుకు వెంకట్ సుక్రుత అని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు కారణం స్వలింగ సంపర్కమేనని తేలింది..

డ్రైవర్ నాగరాజుకు, ఐఏఎస్ కొడుకుకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరు తరుచుగా నాగరాజుకు తెలిసిన హైదరాబాద్ యూసఫ్ గూడలోని అపార్ట్ మెంటులో మందు కొడుతుంటారు.. ఇలాగే మూడు రోజుల క్రితం ఇద్దరు కలిసి అపార్ట్ మెంటు వేదికపైకి చేరి మందు కొట్టారు. అక్కడే ఫుల్లుగా తాగాక డ్రైవర్ నాగరాజు తనలో హోమె సెక్స్ చేయాలని ఐఏఎస్ కొడుకు సుక్రుత్ ను బలవంతం పెట్టాడు. దీనికి నిరాకరించిన సుక్రుత్ మద్యం మత్తులో అక్కడే ఉన్న ఇటుకను తీసుకొని డ్రైవర్ తలపై కొట్టాడు. కిందకు దిగిపోయాడు. మళ్లీ తిరిగి వచ్చి చూడగా డ్రైవర్ చనిపోయి ఉన్నాడు. వెంటనే తండ్రికి ఫోన్ చేయగా.. ఆ శవాన్ని మాయం చేద్దామని ఐఏఎస్ ప్లాన్ చేశాడు. అపార్ట్ మెంటు నుంచి కిందకు దించుతుండగా అపార్ట్ మెంటు వాసులు గుర్తించి అరవడంతో అందరూ పరారయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో హత్యచేసింది సుక్రుత్ .. అతడికి సహకరించింది ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు అని తేలింది.

* కొన్నేళ్లు ఇద్దరు హోమో సెక్స్ వల్స్
కాగా ఈ క్రైం స్టోరీలో మరోకోణం కనిపించింది. డ్రైవర్ నాగరాజు, ఐఏఎస్ కొడుకు సుక్రుత్ లు కొన్నేళ్లు హోమో సెక్స్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఆ చొరవతోనే నాగరాజు సెక్స్ చేద్దామని సుక్రుత్ ను కోరడం.. మద్యం మత్తులో సుక్రుత్ వద్దని ఇటుకతో కొట్టడం జరిగినట్టు తెలిసింది. ఇలా ఓ చెడు అలవాటుతో ఒక ప్రాణం పోయింది. మరో యువకుడు కటకటాల పాలు కావాల్సి వచ్చింది. విచిత్రమేమిటంటే.. పాపం కొడుకుపై ప్రేమతో సహకరించిన పాపానికి ఐఏఎస్ కూడా జైలు పాలుకావడం సంచలనమైంది.

To Top

Send this to a friend