డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఆ జిల్లా అమ్మాయితోనేనట..

బాహుబలి ప్రభాస్ కు ఇప్పటికీ వయసు ముదిరిపోయింది. ఎప్పుడో బాహుబలి మొదలవకముందే పెళ్లి చేసుకోవాలనుకున్నాడట.. కానీ రాజమౌళి దయ వల్ల ప్రపంచ వ్యాప్తం పాపులర్ అయ్యారు. కానీ తన వ్యక్తిగత జీవితానికి దూరంగా జరిగిపోయారు. పెళ్లి పెటాకులు లేకుండా బాహుబలి కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏజ్ కూడా ప్రభాస్ కు భారీగా పెరిగింది.. ప్రస్తుతం 38 ఏల్లు ఉన్న ప్రభాస్ కు వెంటనే పెళ్లి చేసేయాలని రెబల్ స్టార్. ప్రభాస్ పెద్దనాన్న, ప్రభాస్ తల్లి నిర్ణయించారట..
ఈ మేరకు పెళ్లి సంబంధాలు కూడా చూశారట.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయిని ప్రభాస్ తల్లి ఓకే చేసిందట.. బాహుబలి2 విడుదల అయ్యాక ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి విషయంలో బాగా లేట్ అయ్యిందని.. వెంటనే చేసేయాలని కృష్ణంరాజు పట్టుదలతో ఉన్నారట.. సో డార్లింగ్ ప్రభాస్ కు ఇక పెళ్లి అయిపోయినట్టే..

To Top

Send this to a friend