చిరు అమ్ముడు.. కుమ్ముడు పాటతో జనం ఊగిపోతున్నారు..

khaidi No 150_still1

చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నంబర్ 150కి సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే బానీలతో దుమ్ముదులిపాడు. ఇప్పటికే ఆ పాటలకు విశేష ఆదరణ లభిస్తోంది.. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ అయితే సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ పాటపై చిరు అభిమానులు విద్యార్థులు స్ఫూఫ్ లు వేసి యూట్యూబ్, సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఈ సాంగ్ సినిమాలోని అన్ని పాటలకంటే కూడా విశేష ఆదరణ పొందుతోంది..
ఇప్పటికే సోషల్ మీడియాలో అమ్ముడు కుమ్ముడు పాటపై పదివేల వరకు స్ఫూఫ్ లు పెట్టారంటే మెగాస్టార్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు..

ఇద్దరు యువతలు వేసిన చిరు అమ్ముడు కుమ్ముడు పాట స్ఫూఫ్ ను కింద చూడొచ్చు..

అదే పాటపై మరో స్ఫూఫ్ ను చూడొచ్చు..

To Top

Send this to a friend