కొత్త సంవత్సరంలో మహేశ్ ముచ్చటగా మూడు…

mahesh-babu-read

కొత్త సంవత్సరం వేళ అభిమానులకు తీపి కబురునందించాడు మహేశ్.. ఈ ఏడాది తాను మూడు సినిమాలకు ఒప్పుకున్నట్టు తెలిపాడు. ఫ్యూచర్ ప్రాజక్ట్ లను ఒకేసారి తెలపడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు తన 23వ సినిమాను చేస్తున్నారు. ఇది పూర్తికాగానే 24వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలిపాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఆ తరువాత 25వ సినిమాగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్ లు కలిసి తీస్తున్నారు. చివరగా తన ఫేవరెట్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చివరి సినిమా ఒప్పుకొన్నాడు. దీన్ని మైత్రి మూవీస్ పతాకంపై నిర్మిస్తారు. కొత్త సంవత్సరం వేళ ట్విట్టర్ వేదికగా 2017 సినిమాలను ప్రకటించి మహేశ్ అభిమానులకి కుడా క్లారిటీ ఇచ్చాడు..

To Top

Send this to a friend