కర్రబిళ్లా, గోళీలు.. సంక్రాంతి సంబరాలు… అదిరందయ్యా చంద్రం..

చంద్రబాబు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు చేరుకొని బాబు తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో పండుగను చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్రాబిళ్ల, గోళీలు కోడిపందేలను చూసి చిన్నప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు..

To Top

Send this to a friend