కండోమ్ లు వాడమన్నందుకు మండిపడుతున్న బాలీవుడ్ హీరోలు.

ఆ మహిళా దర్శకురాలి మాటలు విన్నాక.. బాలీవుడ్ అంటేనే బూతు పురాణామేమోనన్న అనుమానం అందరికీ కలుగుతోంది.. సెక్స్, డేటింగ్ తప్ప బాలీవుడ్ హీరోలకు వేరే వ్యాపకం ఉండదన్నట్టు ఆమె మాటలు చెబుతున్నాయి.. బాలీవుడ్ అగ్ర దర్శకుడు కరణ్ జోహర్ ఓ ప్రఖ్యాత టీవీ చానల్ లో వ్యాఖ్యాతగా నటిస్తున్నారు. ‘కాఫీ విత్ కరణ్ ’ ఎపిసోడ్ లో దిగ్గజాలను ఆహ్వానించి వారితో చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం సెక్స్, డేటింగ్, కన్యత్వం ఎప్పుడు కోల్పోయారు లాంటి ప్రశ్నలనే అడుగుతారు కరణ్.. ఈ ప్రశ్నలకు వచ్చిన అతిథులు సీరియస్ కాకుండా అంతే హుషారుగా బదులిస్తుంటారు.. సెక్స్ మీద అభిరుచులు.. ఎంతమందితో కలిశారు లాంటి ప్రశ్నలు కరణ్ నుంచి వస్తుంటాయి.. ఇంత నిస్సిగ్గుగా జరుగుతున్న ఈ ప్రోగ్రాంకు మంగళవారం బాలీవుడ్ అగ్ర దర్శకులు ఫరాఖాన్, టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాలు వచ్చారు.
ఈ సందర్భంగా దర్శకుడు కరణ్ .. ఫరాఖాన్ ను ప్రశ్నించారు.. ‘హీరో రణవీర్ సింగ్ కు మీరిచ్చే సలహా ఏమిటీ..?’ అని అడిగారు. దానికి ఫరాఖాన్ ఏమాత్రం సిగ్గు ఎగ్గూ లేకుండా సమాధానమిచ్చింది.. ‘రణవీర్ అందగాడు.. మాంచి హ్యాండ్సమ్.. సో ఆయన వెంట కండోమ్ ల బాక్స్ ఒకటి పెట్టుకోమని’ సలహాలిస్తానంటూ బదులిచ్చింది.. అంతేకాదు ఆ కండోమ్ ల బాక్సులో ఏమైనా మిగిలితే మరో లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ కు ఇవ్వమని చెబుతామని ఫరాఖాన్ బాలీవుడ్ లోని బాగోతాలను నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ లో హీరోలు కండోమ్ లు వాడి ఏంజాయ్ చేస్తారాని పరోక్షంగా ఫరా చేసిన కామెంట్లపై బాలీవుడ్ హీరోలు మండిపడుతున్నారు..

To Top

Send this to a friend