ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న చిత్రం త్రయం

poster_trayam
రోజు  రోజుకు చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుంది . పెద్ద చిత్రాలకు ధీటుగా  చిన్న చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి . సినిమాలో విషయం ఉండాలి కానీ   బాషా బేధం లేకుండా  మంచి ధరలు  ప.లుకుతున్నాయి . ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న  చిత్రం  త్రయం అందరూ కొత్త వాళ్లే   అయిన ఎక్కడా   కాంప్రమైజ్    కాకుండా దర్శకుడు  చిత్రాన్ని తెరకెక్కించారు . ఈ చిత్రం ట్రైలర్ విడుదల దగ్గర నుంచి  మంచి రెస్పాన్స్ వస్తుంది . ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం హిందీ రైట్స్ నీ ఒక ప్రముఖ సంస్థ మంచి రేటు తో సొంతం  చేసుకుంది . గౌతమ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  పద్మజ నాయుడు నిర్మించారు . ఇదే నెలలో ఈ  చిత్రాన్ని విడుదల చెయ్యడానికి  సన్నహాలు చేస్తున్నారు .
సంగీతం : ఎస్  .వి హెచ్  కెమెరా : శివ రెడ్డి , ఎడిటర్ : రామారావు  జెపి
To Top

Send this to a friend