ఆ హీరోయిన్ పై ఏడుగురి రేప్.?

ముందు అత్యాచారయత్నం అన్నారు..? కానీ ఇప్పుడు విచారణలో ఏకంగా రేప్ జరిగిందంటున్నారు. మళయాల సినిమా పరిశ్రమ మొత్తం ఇప్పుడు ఏకమైంది. మళయాల హీరోయిన్ పై ఇటీవల ఆమె కారు డ్రైవర్, మాజీ డ్రైవర్ సహా ఏడుగురు నిందితులు అత్యాచారయత్నానికి పాల్పడడంపై సినీ పరిశ్రమ మొత్తం కదిలివచ్చి ఏకం కావడంతో ప్రభుత్వం కదిలింది. వెంటనే ఆ హీరోయిన్ డ్రైవర్ ను అరెస్ట్ చేసింది. ఆ విచారణలో నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి.
ఒంటరి, మహాత్మ సినిమాల్లో నటించిన హీరోయన్ భావనపై లైంగిక దాడి జరిగిందని కేరళలో ఆందోళనలు జరగడంతో ప్రభుత్వం స్పందించి కేసును సీరియస్ గా తీసుకొని డ్రైవర్ ను అరెస్ట్ చేసింది. పోలీసులు విచారణలో వెల్లడైన నిజాలు చూసి ఇండస్ట్రీనే షాక్ అవుతోంది.. మళయాళ సినిమా పరిశ్రలోని ఒక హీరో, మరికొందరు కలిసే హీరోయిన్ పై ఈ రేప్ చేయించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
నటి భావన ఎప్పటిలాగే షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఆరుగురు దుండగులు కారును ఆపి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆమె దగ్గర గతంలో కారు డ్రైవర్ గా పనిచేసిన సునీల్ నేతృత్వంలోని ఆరుగురు ఆమెను, కారును పక్కకు తీసుకెళ్లి అత్యాచారం జరిపారని.. మలయాళ చానల్స్ కథనాలు ప్రసారం చేయడం కలకలం రేపోంది. కిడ్నాప్ అనంతరం గంటపాటు హీరోయిన్ పై ఆరుగురు అత్యాచారం జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిసింది. పాత డ్రైవర్ సునీల్, ప్రస్తుత డ్రైవర్ మార్టిన్ లతో ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో కొందరు పెద్దలు ఆమెపై ఈ అఘాయిత్యానికి సుపారీ ఇచ్చినట్టు తెలిసింది. రేప్ అనంతరం రెండు గంటల తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లినట్టు తెలిసింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం.. మార్టిన్ విచారణతో ఈ దారునాలు వెలుగులోకి వచ్చాయి.

To Top

Send this to a friend